పెసర పాయసం | Pesara Payasam | Moong dal Kheer South Indian Style | Pesara Pappu Bellam Payasam
Hellow guys, Welcome to my website, and you are watching పెసర పాయసం | Pesara Payasam | Moong dal Kheer South Indian Style | Pesara Pappu Bellam Payasam. and this vIdeo is uploaded by HomeCookingTelugu at 2024-03-24T21:00:36-07:00. We are pramote this video only for entertainment and educational perpose only. So, I hop you like our website.
Info About This Video
Name |
పెసర పాయసం | Pesara Payasam | Moong dal Kheer South Indian Style | Pesara Pappu Bellam Payasam |
Video Uploader |
Video From HomeCookingTelugu |
Upload Date |
This Video Uploaded At 25-03-2024 00:00:36 |
Video Discription |
పెసర పాయసం | Pesara Payasam | Moong Dal Kheer | Moong Dal Payasam @HomeCookingTelugu
#pesarapayasam #pesarapappupayasam #moongdalkheer
Chapters:
Promo : 00:00
Intro : 00:05
Pressure Cook Moong Dal : 00:28
Frying Cashew Nuts, Raisins and Grated Coconut : 00:58
For Melted Jaggery : 02:02
For the Payasam : 02:20
Our Other Recipes:
Caramel Semiya Payasam: https://www.youtube.com/watch?v=j0yDcopPcMI
Makhana Kheer: https://www.youtube.com/watch?v=8Mr3snTz-kE
Pesarapappu Payasam: https://www.youtube.com/watch?v=neoAsKY62ME
Dates Apple Payasam: https://www.youtube.com/watch?v=kdqa99zArl8
Letha Kobbari Payasam: https://www.youtube.com/watch?v=7pra4vKFJBM
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 8
కావలసిన పదార్థాలు:
పెసరపప్పు - 2 కప్పులు
నీళ్ళు
నెయ్యి - 1 టేబుల్‌స్పూన్
జీడిపప్పులు - 1 / 2 కప్పు
కిస్మిస్లు - 1 / 2 కప్పు
నెయ్యి - 2 టీస్పూన్లు
తురిమిన పచ్చికొబ్బరి - 1 / 2 కప్పు
నీళ్ళు - 1 లీటర్
బెల్లం - 600 గ్రాములు
కాచి చల్లార్చిన పాలు - 1 / 2 లీటర్
యాలకుల పొడి - 1 టీస్పూన్
వేయించిన పచ్చికొబ్బరి
వేయించిన జీడిపప్పులు, కిస్మిస్లు
నెయ్యి - 2 టీస్పూన్లు
తయారుచేసే విధానం:
ముందుగా పెసరపప్పుని ఒక గంట సేపు నీళ్లలో నానపెట్టాలి
నానిన పప్పుని కుక్కర్లో వేసి, నీళ్ళు పోసి, రెండు విజిల్స్ వచ్చేంత వరకూ మీడియం ఫ్లేములో ఉడికించాలి
ఒక ప్యాన్‌లో నెయ్యి వేసి, అందులో జీడిపప్పులు, కిస్మిస్లు వేసి వేయించాలి
వేగిన జీడిపప్పులు, కిస్మిస్లని పక్కన పెట్టిన తరువాత అదే ప్యాన్‌లో నెయ్యి వేసి, అందులో తురిమిన పచ్చికొబ్బరి వేసి వేయించి, పక్కన పెట్టాలి
ఒక సాస్‌ప్యాన్‌లో నీళ్ళు పోసి, అందులో బెల్లం వేసి పూర్తిగా కరిగించి పక్కన పెట్టుకోవాలి
పాయసం చేయడానికి ఒక పెద్ద గిన్నెలో కరిగించిన బెల్లం పాకాన్ని వడకట్టి, అందులో ఉడికించిన పప్పు వేసి పొయ్యి వెలిగించాలి
రెండిటినీ బాగా కలిపిన తరువాత కాచి చల్లార్చిన పాలు పోసి, బాగా కలిపి, ఐదు నిమిషాలు మరిగించాలి
ఐదు నిమిషాల తరువాత యాలకుల పొడి, వేయించిన కొబ్బరి, జీడిపప్పులు, కిస్మిస్లు, నెయ్యి వేసిన తరువాత రెందు నిమిషాలు మరిగించి, పొయ్యి కట్టేయచ్చు
అంతే, ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు పాయసం తయారైనట్టే, దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
Kheer is very much loved in India and it is a must have sweet for many special occasions or festivals. In this video, I have shown an interesting gooey kheer recipe with moong dal. This is easy to make and extremely tasty because moong dal is inherently a tasty dal. So watch the video till the end to know the step-by-step process and try this for any festivals or occasions. You can serve this as naivedyam for the deity and then consume it after your pooja. Try this one and let me know how it turned out for you guys in the comments section below.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookingshow
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu
INSTAGRAM - https://www.instagram.com/homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com |
Category |
Howto & Style |
Tags |
telugu recipes | homecooking telugu | homecookingTelugu | hema subramanian | moong dal payasam in telugu | moong dal payasam | moong dal kheer recipe | moong dal kheer in telugu | pesara payasam | pesara pappu payasam with coconut milk | pasi paruppu payasam | how to make moong dal payasam | pesarapappu payasam | moong dal recipe | how to make pasi paruppu payasam | moong dal payasam ingredients | moong dal kheer south indian style | moong dal kheer with coconut milk | desert | sweet recipes |
More Videos