Video Discription |
#ఎంతకష్టమైనతీర్చేచిన్నపూజ | Signification Of #PhalgunaPurnima | KalabhairavaGuru #Mantram #KalabhairavaGuru
#KalabhairavaTv
#KalabhairavaSwamy
#SwarnakarshanaBhairavaTemple ఎంతకష్టమైనాతీర్చే పూర్ణిమ
కార్తీకంలో దీపారాధనకు, మాఘ మాసంలో పుణ్యస్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. ఇక, మంత్ర సాధనకు, భగవత్ ఉపాసనకు ఉపయుక్తరమైన ఫాల్గుణంలో మంత్ర సిద్ది దేవత క్షేత్రపాలకుడు, అమేయ ఆయురారోగ్య అష్టైశ్వర్య రాజయోగ అధికార యోగసిద్ధి ప్రదాత కాలభైరవ స్వామి వారిని ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి. భైరవ స్వామిని ఫాల్గుణ మాసం, పూర్ణిమ తిథిలో ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఉత్సవం అనగా డోలోత్సవం కూడా ఉత్తరాదిన , మరియు ముక్తి మోక్షం కావాలను కునేవారు నిర్వహిస్తారు.. ఈ సందర్భంగా వారణాసిలో బహుళ అష్టమి రోజున , ఉజ్జయిని లో పౌర్ణమి రోజున
బటుక భైరవ చిత్ర ఫోటోను, ప్రతిమను ఊయలలో వేసి డోలోకోత్సవం జరుపుతారు. భైరవ ప్రీతికరమైన ఫాల్గుణంలో వచ్చే పౌర్ణమి రోజున నారికేళ దీపం వెలిగించి, పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జీవితంలో సమస్యలు, కష్టాలు, అవమానాలు, శత్రు, గ్రహా బాధలు ఘోరంగా ఉంటే ఉంటే ఫాల్గుణ పౌర్ణమి రోజున ప్రారంభించి చైత్ర పూర్ణిమ వరకు దీపం వెలిగించి, పంచ పూజలు చేసి, మంత్ర జపం చేస్తేసర్వ దుఃఖాలు తొలగిపోతాయి. 30రోజు కాలభైరవ స్వామిని పూజించడం వల్ల ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని గురువులు తెలియజేస్తారు.
పౌర్ణమి రోజున సాయంత్రం శ్రీలక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామిని ప్రార్ధిస్తే సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది. స్వామి వారికి ఇష్టమైన సన్నజాజి పూలను మాలగా గుచ్చి సమర్పిస్తే చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దద్ధ్యోజనం నైవేద్యంగా సమర్పిస్తే శుభఫలితాలుంటాయి. ఆవునేయి లేదా కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయాలి. ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుంటే సకల దోషాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి..ఆధ్యాత్మిక విషయముల కొరకు
http://www.facebook.com/kalabhairavaTV
ధర్మంకోసం_దేశంకోసం
దుఃఖ రహిత సమాజం కోసం!!
భారతీయులప్రాచీనభైరవతత్వం
నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు ఉద్దరించుకో, నీకు శక్తి ఉంటే ఒక్కరిమైనా ఉద్దరించుటకు కష్టపడు..(నిన్ను ఉద్దరించుటకు ఎవరూరారు. నువ్వే కర్త కర్మ క్రియ)
ఇదియే దిగంబర కాలభైరవ తత్వం
దర్శనం:
ప్రతీఆదివారం, అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉ7:30నుండి 11:45వరకు, సాయంత్రం: దర్శనం ఉండదు
*దయచేసిమీరుఏమీ తీసుకురావద్దు
*ఉచిత దర్శనం
"ఉచితస్వయఅభిషేకం
*ఉచితఆవునెయ్యిదీపహారతి:
ఉచితధనప్రసాదం నాణాలను [Ruppe Coins ] ప్రసాదంగా ఇచ్చే నదీతీరాన వెలసిన ఏకైక క్షేత్రం
*కాలభైరవముడు.దుఃఖం లో ఉన్నవారి పేరుపై గురువు గారిచే హోమజపాదులు ఉచితంగా నిర్వహించబడును. *మంత్రోపదేశం
*అన్నదానసేవ భక్తులకు,
*పేదవారికి నిత్యవర వస్తువుల పంపిణీ సేవ,
*ఆకలివద్దకేకాలభైరవఅన్నప్రసాద వితరణసేవ,
*మాతృపితృపూజ,
*ఉచితపుస్తకపంపిణీ,
*ఉచితనామకరణమహాయజ్ఞం *మీరు కూడా సహాయం చేయాలనుకుంటే..
Paytm::9000 200 117, Phonepe::9000 200 117, GooglePay:9000 200 117.
KalabhairavaGuru_Sansthan_Mutt_Rajahmundry #Swarnakarshana_Bhairava Temple
*కాలభైరవదీక్షా ఘాట్, ఆర్యాపురం, రాజమండ్రి.ఆ. ప్ర.533104..
ధనమును ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక లక్ష్మీకుబేర స్వర్ణాకర్శణ కాలభైరవ స్వామి వారు.#భారతీయులప్రాచీనభైరవతత్వం మనభారతదేశం- మన భైరవతత్వం KalabhairavaGuruLink
https://www.youtube.com/c/KALABHAIRAVAGURU
అన్నదానసేవ: ప్రతీ ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో
స్వామివారిని దర్శించిన భక్తులకు అన్నప్రసాద వితరణ సేవ జరుగును.
మీరు ఈఅన్నప్రసాద సేవకు సహాయం చేయాలంటే.. Online Account number.. *BankA/C *KALABHAIRAVAGURU SANSTHAN MUTT
*Account No:0113020551
Kotak MAHINDRA BANK
*IFSC:KKBK0007876
*DANAVAIPETA BRANCH.
#ఆకలివద్దకేకాలభైరవఅన్నప్రసాద_వితరణసేవ: నగరంలో ముఖ్య కూడళ్లలో స్థానిక మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు వాహనం ద్వారా (Mobile Van) అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమం
నిషేధవస్తువులు : కొబ్బరికాయలు, పాలు, పెరుగు, తేనె,పంచదార, పండ్లరసములు,గుమ్మడికాయ దీపాలు. దయచేసిమీరుఏమీ తీసుకురావద్దు భక్తిశ్రద్ధలతో ,స్వామి వారి మంత్రం జపిస్తూ పరిపూర్ణ నమ్మకంతో దర్శించండి. |