Hanuman Chalisa || MS Subbulakshmi
Hellow guys, Welcome to my website, and you are watching Hanuman Chalisa || MS Subbulakshmi. and this vIdeo is uploaded by SRINIVAS DIXIT at 2020-05-11T19:38:47-07:00. We are pramote this video only for entertainment and educational perpose only. So, I hop you like our website.
Info About This Video
Name |
Hanuman Chalisa || MS Subbulakshmi |
Video Uploader |
Video From SRINIVAS DIXIT |
Upload Date |
This Video Uploaded At 11-05-2020 22:38:47 |
Video Discription |
Listen & Sing Along to very melodious Song:-దోహా
శ్రీగురుచరణసరోజరజ నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి |
బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార |
చౌపాయీ
జయ హనుమాన జ్ఞానగుణసాగర
జయ కపీశ తిహుం లోక ఉజాగర | 1
రామదూత అతులితబలధామా
అంజనిపుత్ర పవనసుతనామా | 2
మహావీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతి కే సంగీ | 3
కంచనవరన విరాజ సువేసా
కానన కుండల కుంచిత కేశా | 4
హాథ వజ్ర అరు ధ్వజా విరాజై
కాంధే మూంజ జనేవూ సాజై | 5
శంకరసువన కేసరీనందన
తేజ ప్రతాప మహాజగవందన | 6
విద్యావాన గుణీ అతిచాతుర
రామ కాజ కరివే కో ఆతుర | 7
ప్రభు చరిత్ర సునివే కో రసియా
రామ లఖన సీతా మన బసియా | 8
సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా
వికట రూప ధరి లంక జరావా | 9
భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్ర కే కాజ సంవారే | 10
లాయ సంజీవన లఖన జియాయే
శ్రీరఘువీర హరషి ఉర లాయే | 11
రఘుపతి కీన్హీ బహుత బడాయీ
కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12
సహస వదన తుమ్హరో యస గావైం
అస కహి శ్రీపతి కంఠ లగావై | 13
సనకాదిక బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా | 14
యమ కుబేర దిగపాల జహాం తే
కవి కోవిద కహి సకే కహాం తే | 15
తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా
రామ మిలాయ రాజపద దీన్హా | 16
తుమ్హరో మంత్ర విభీషన మానా
లంకేశ్వర భయే సబ జగ జానా | 17
యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో తాహి మధుర ఫల జానూ | 18
ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ
జలధి లాంఘి గయే అచరజ నాహీం | 19
దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | 20
రామ ద్వారే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే | 21
సబ సుఖ లహై తుమ్హారీ శరణా
తుమ రక్షక కాహూ కో డరనా | 22
ఆపన తేజ సంహారో ఆపై
తీనోం లోక హాంక తేం కాంపై | 23
భూత పిశాచ నికట నహిం ఆవై
మహావీర జబ నామ సునావై | 24
నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా | 25
సంకటసే హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై | 26
సబ పర రామ తపస్వీ రాజా
తిన కే కాజ సకల తుమ సాజా | 27
ఔర మనోరథ జో కోయీ లావై
సోయీ అమిత జీవన ఫల పావై | 28
చారోం యుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా | 29
సాధు సంత కే తుమ రఖవారే
అసుర నికందన రామ దులారే | 30
అష్ట సిద్ధి నవ నిధి కే దాతా
అస వర దీన జానకీ మాతా | 31
రామ రసాయన తుమ్హరే పాసా
సదా రహో రఘుపతి కే దాసా | 32
తుమ్హరే భజన రామ కో పావై
జనమ జనమ కే దుఖ బిసరావై | 33
అంత కాల రఘుపతి పుర జాయీ
జహాం జన్మ హరిభక్త కహాయీ | 34
ఔర దేవతా చిత్త న ధరయీ
హనుమత సేయి సర్వ సుఖ కరయీ | 35
సంకట హరై మిటై సబ పీరా -
జో సుమిరై హనుమత బలబీరా | 36
జై జై జై హనుమాన గోసాయీ
కృపా కరహు గురు దేవ కీ నాయీ | 37
జో శత బార పాఠ కర కోయీ
ఛూటహి బంది మహా సుఖ హోయీ | 38
జో యహ పఢై హనుమాన చలీసా
హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39
తులసీదాస సదా హరి చేరా
కీజై నాథ హృదయ మహ డేరా | 40
దోహా
పవనతనయ సంకట హరణ మంగల మూరతి రూప్
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్ |
సర్వ కార్య సిద్ధి
రామచరిత మానసము అనే గ్రంథము వ్రాసిన శ్రీ తులసి దాసుకు హనుమంతుని దర్శనము జరిగిన పిదప ఆ ఆనందములో హనుమాన్ చాలీసా వ్రాసారని ప్రతీతి. కేవలం హనుమంతుని స్మరించటం వలన బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, రోగము లేకపోవుట, వాక్సుద్ధి, సాధ్యం కాని పనులు సాధ్యమగుట మున్నవి కలుగును.
హనుమంతుని అరటి తోట మధ్యలో కాని, అరటి చెట్లతో ఏర్పరిచిన మందిరంలో కాని పుజించినచొ విశేష ఫలములు కలుగును. స్వేతార్క పుష్పాలను హనుమ పూజలో ఉపయోగించ వచ్చును. శ్వేతార్క పుష్పములతో అరటి తోటలో హనుమను పూజించు వార్కి విశేష ఫలములు కలుగును. హనుమను పుజించువారు సమస్త దేవతలను పూజించిన ఫలమును పొందెదరు. వారికీ భోగ మోక్షములు నిలిచి యుండును. రోజుకు 11 పర్యాయములు హనుమాన్ చాలీసా నలభై రోజులు పారాయణ చేసిన వారికీ హనుమ అనుగ్రహముతో, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, గ్రహ దోష నివారణ మొదలగునవి నిశ్చయముగా ప్రాప్తించును. |
Category |
Music |
Tags |
Sri Venkateswara Suprabhatam – M.Srinivas Dixit | Lalitha Sahasranama Stotram – M.Srinivas Dixit | Hanuma Chalisa by MS Rama Rao – M.Srinivas Dixit | Hanuman Chalisa – M.Srinivas Dixit | ML Vasantha Kumari – Srinivas Dixit | Radha Jayalakshmi – Srinivas Dixit | GN Balasubramaniam – Srinivas Dixit | Ranjani Gayatri – Maxworth Consumer Product Private Limited | Maxworth Capital Market Services Private Limited | Carnatic Music | Hanuman Chalisa { Sangeetha Kalanidhi Smt. M.S.Subbulakshmi } |
More Videos