Swaathi Chinukaa | స్వాతి చినుకా సందె తళుకా |2K| Lyrical Video Karaoke Track |@PRABHUDASMUSALIKUPPA
Hellow guys, Welcome to my website, and you are watching Swaathi Chinukaa | స్వాతి చినుకా సందె తళుకా |2K| Lyrical Video Karaoke Track |@PRABHUDASMUSALIKUPPA. and this vIdeo is uploaded by PRABHUDAS MUSALIKUPPA at 2024-04-13T05:02:47-07:00. We are pramote this video only for entertainment and educational perpose only. So, I hop you like our website.
Info About This Video
Name |
Swaathi Chinukaa | స్వాతి చినుకా సందె తళుకా |2K| Lyrical Video Karaoke Track |@PRABHUDASMUSALIKUPPA |
Video Uploader |
Video From PRABHUDAS MUSALIKUPPA |
Upload Date |
This Video Uploaded At 13-04-2024 08:02:47 |
Video Discription |
COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
💫@❇️@@@@@❇️@💫
Listen to me Smule online karaoke singing on https://www.smule.com/prabhudas1966
Follow me on Facebook: https://www.facebook.com/prabhudas.musalikuppa
Follow me on Instagram: https://www.instagram.com/prabhudasmusalikuppa
Follow me at https://np.vlip.lv/channel/zdUlNe41a4dgJmBLGzGNcIljyWMyNEHz.html
Follow me at https://www.faceclips.net/channel/UCm6JKbxF8J_4tOEIemvg1TA
💫🌹@@@@@@@🌹💫
MOVIE: 🌹అనగనగా ఓ అమ్మాయి🌹
CAST: 🌹శ్రీకాంత్, సౌందర్య & పూనమ్🌹
MALE SINGER: 🌹ఉదిత్ నారాయణ్🌹
FEMALE SINGER: 🌹సుజాత మోహన్🌹
MUSIC DIRECTOR: 🌹మణిశర్మ🌹
LYRICIST: 🌹S షణ్ముఖ శర్మ🌹
💫🌹@@@@@@@🌹💫
PALLAVI:
💫🌹@@@@@@@🌹💫
(m) స్వాతి చినుకా సందె తళుకా
(m) నచ్చే నాజూకా...
(m) సాహో చందమామ తునకా
(m) రావే కౌగిలింటి దాకా...
(m) చందమామ తునకా...
(m) రావే కౌగిలింటి దాకా...
(f) ఇంత చురుకా వింత ఉరుకా
(f) ప్రేమే పుట్టాకా...
(f) అబ్బో ఆగడాల దుడుకా...
(f) అల్లే అల్లరింటి కొడుకా...
(f) ఆగడాల దుడుకా...
(f) అల్లే అల్లరింటి కొడుకా...
(m) చేరుకో నన్నే తారకా ఓఓ...
(f) కోలుకోలేనే కోరికా ఆ...
(m) నేరుగా వచ్చేశాకా...
(m) మోమాటమేముంది...
(m) ముద్దాడవే గోపిక...
(m) స్వాతి చినుకా సందె తళుకా
(m) నచ్చే నాజూకా...
(m) సాహో చందమామ తునకా
(m) రావే కౌగిలింటి దాకా...
(m) చందమామ తునకా...
(m) రావే కౌగిలింటి దాకా...
💫🌹@@@@@@@🌹💫
CHARANAM1:
💫🌹@@@@@@@🌹💫
(m) చీకటే నచ్చేశాకా...
(m) తొందరే పుట్టేశాకా...
(m) ఇష్టమైనదిస్తే యురేకా ఓఓఓఓ...
(f) నాదని వేరే లేకా...
(f) నీదనీ అందించాకా...
(f) తట్టుకుంటనయ్యో తడాఖా...
(m) కల్లోకొచ్చి కల్లోలంగా...
(m) కమ్ముకు పోయాకా...
(f) ఒళ్ళోకొచ్చి అల్లుకుపోతే...
(f) ఆపడమెల్లాగ...
(m) మరేం మారు మాటలాడకా
(m) నన్నే చేరుకోవే చిలకా...
(f) మారు మాటలాడకా...
(f) నిన్నే చేరుకుంది చిలకా...
(m) స్వాతి చినుకా సందె తళుకా
(m) నచ్చే నాజూకా...
(m) సాహో చందమామ తునకా
(m) రావే కౌగిలింటి దాకా...
(f) అబ్బో ఆగడాల దుడుకా...
(f) అల్లే అల్లరింటి కొడుకా...
💫🌹@@@@@@@🌹💫
CHARANAM2:
💫🌹@@@@@@@🌹💫
(m) ముద్దుకే ఉన్నది బుగ్గా...
(m) తప్పుకో తప్పులు సిగ్గా...
(m) ఒళ్ళు దాచుకుంటే యెట్టాగా ఓఓఓఓ...
(f) బుద్దిగా ఉందని తిక్కా...
(f) బొత్తిగా చూడదు లెక్కా...
(f) మక్కువెక్కువైతే మజాకా...
(m) ఆహా ఓహో అనిపించిందీ
(m) అందం చూశాకా...
(f) ఊహా లోకం కనిపించిందీ
(f) దగ్గర కొచ్చాకా...
(m) ఇదే మంచి వేళ కనక...
(m) రావే మల్లెపూల కులుకా...
(f) మంచి వేళ కనక...
(f) రావే మల్లెపూల కులుకా...
(m) స్వాతి చినుకా సందె తళుకా
(m) నచ్చే నాజూకా...
(m) సాహో చందమామ తునకా
(m) రావే కౌగిలింటి దాకా...
(f) ఆగడాల దుడుకా...
(f) అల్లే అల్లరింటి కొడుకా...
(m) చేరుకో నన్నే తారకా...ఓ...
(f) కోలుకోలేనే కోరికా...ఆ ఆ ...
(m) నేరుగా వచ్చేశాకా...
(m) మోమాటమేముంది...
(m) ముద్దాడవే గోపిక...
💫🌹@@@@@@@🌹💫
@PRABHUDASMUSALIKUPPA
💫🌹@@@@@@@🌹💫 |
Category |
Music |
Tags |
swaathi chinukaa sandhe velugaa | karaoke track | anaganagaa o ammaayi | srikanth | soundarya & poonam | manisharma | udit narayan & sujatha mohan | s shanmugha sharma | prabhudas musalikuppa | ramesh saragan | krishna prasad | sridevi arts |
More Videos