Bathukamma Song 2020 | Kanakavva | Lakshmi | Kasarla Shyam | Adams l Damu Reddy | MicTv
Hellow guys, Welcome to my website, and you are watching Bathukamma Song 2020 | Kanakavva | Lakshmi | Kasarla Shyam | Adams l Damu Reddy | MicTv. and this vIdeo is uploaded by Mic Tv at 2020-10-11T04:30:12-07:00. We are pramote this video only for entertainment and educational perpose only. So, I hop you like our website.
Info About This Video
Name |
Bathukamma Song 2020 | Kanakavva | Lakshmi | Kasarla Shyam | Adams l Damu Reddy | MicTv |
Video Uploader |
Video From Mic Tv |
Upload Date |
This Video Uploaded At 11-10-2020 07:30:12 |
Video Discription |
Bathukamma Song 2020 | Kanakavva | Lakshmi | Kasarla Shyam | Damu Reddy | MicTv
#Bathukamma #Bathukamma2020 #BathukammaSong #MictvBatukammaSong #BathukammaSong2020
Click For Latest Songs : https://bit.ly/MictvLatestSongs
Click For Kanakavva Hit Songs https://bit.ly/KanakavvaHitSongs
Click For Mangli Hit Songs https://bit.ly/MangliHitSongs
Social Media Links
► Like us on Facebook: https://www.facebook.com/MicTvin
► Visit Our Website: https://MicTv.in
► Follow us on Twitter: https://twitter.com/MicTvin
► Follow us on Instagram: https://instagram.com/MicTvin
రచన: కాసర్ల శ్యామ్
పల్లవి: కొంగుల్లు సుట్టoడ్రే కోమలాంగి
కొనగొమ్మలొంచండ్రే సుందరాంగి
ఊయల్ల ఊగేటి పూవుల్ల గుత్తుల్ల
తల నిమిరి తెంపండ్రే ఆగి ఆగి
తమ్ముళ్ళ పంపండ్రే కోమలాంగి
అన్నల్ల పిలువండ్రే సుందరాంగి
అట్లట్ల తేలేటి అలుగుల్లు పోసేటి
సెరువుల్లో దుంకేరే లాగి లాగి
గుమ్మాడి పూలతో అరుగుల్ని ఏద్దాము
గోరంట పూలతో గోడలు కడదాము
దామెర పూలతో దర్వాజలేద్దాము
మొగిలిపూల తోటి మొగురాలు అల్లుదాము
వాయిలి పూలతో వాసాలు పరిసాక
పొన్న పూల ఇల్లు పొంద్దిచ్చుదాము
బండారితో ముద్దుగా పెట్టరే బంగారి గౌరమ్మనే ఓయమ్మ
మందార పూవుల్లతో తల్లికి సింధూరమే దిద్దరే మాయమ్మ
చరణం:1
ఉసికెల పుట్టావే ఉసికెల పెరిగావే
ఉసికెల వసంతమాడేవే ఉసికెలోనే కలిసిపోతావే
మట్టి బొడ్డెమ్మ పసిరూపమే
కన్నతల్లి కంటిదీపమే పుట్టింటోళ్లకు ప్రాణమే
పీట బొడ్డెమ్మ గుంట బొడ్డెమ్మ పందిరి
బొడ్డెమ్మ బాయి బొడ్డెమ్మ
పున్నమ నుంచి పెత్తరమాస
నిండు సెంద్రునోలే ఎదగవే బొమ్మ
తల్లి గుండెల్లున్న తండ్లాట జెప్పేదే
ఆట పాటలెనక అర్థమే గుమ్మా..
శ్రీలక్ష్మి నీ మైమలో గౌరమ్మ సిత్రమై తోసెనమ్మా గౌరమ్మ
పెండ్లీడుకొచ్చినోళ్లు మాయమ్మ నిండుగా నిను కొలుతురే గౌరమ్మ
చరణం:2
తంగేడు పూవులన్నీ తళతళ మెరవంగా
గునుగుపూల ఒడిలో ఒరగంగా
కట్లపూల మెట్లు పరవంగా
భామలు వచ్చేరే బంతులు తెచ్చేరే
బతుకమ్మ శిబ్బిల పేర్చేరే
శ్రీకృష్ణుడొచ్చి పుంజీతమాడంగ
సత్యభామ డేగలాట లాడిందట
ఎంకటేసుడొచ్చి మోట గొట్టంగా
పద్మమ్మ మంగమ్మ నీళ్ళు దోడిండ్రట
ఎండి వాన పైడి వానల్లు కురవంగ
కొంగు సాపి నిన్ను పిలిసేనే గంగ..
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో
జీవమున్న పల్లె ఉయ్యాలో జీవిగంజి సెరువు ఉయ్యాలో..రచన: కాసర్ల శ్యామ్
పల్లవి:
కొంగుల్లు సుట్టoడ్రే కోమలాంగి
కొనగొమ్మలొంచండ్రే సుందరాంగి
ఊయల్ల ఊగేటి పూవుల్ల గుత్తుల్ల
తల నిమిరి తెంపండ్రే ఆగి ఆగి
తమ్ముళ్ళ పంపండ్రే కోమలాంగి
అన్నల్ల పిలువండ్రే సుందరాంగి
అట్లట్ల తేలేటి అలుగుల్లు పోసేటి
సెరువుల్లో దుంకేరే లాగి లాగి
గుమ్మాడి పూలతో అరుగుల్ని ఏద్దాము
గోరంట పూలతో గోడలు కడదాము
దామెర పూలతో దర్వాజలేద్దాము
మొగిలిపూల తోటి మొగురాలు అల్లుదాము
వాయిలి పూలతో వాసాలు పరిసాక
పొన్న పూల ఇల్లు పొంద్దిచ్చుదాము
బండారితో ముద్దుగా పెట్టరే బంగారి గౌరమ్మనే ఓయమ్మ
మందార పూవుల్లతో తల్లికి సింధూరమే దిద్దరే మాయమ్మ
చరణం:1
ఉసికెల పుట్టావే ఉసికెల పెరిగావే
ఉసికెల వసంతమాడేవే ఉసికెలోనే కలిసిపోతావే
మట్టి బొడ్డెమ్మ పసిరూపమే
కన్నతల్లి కంటిదీపమే పుట్టింటోళ్లకు ప్రాణమే
పీట బొడ్డెమ్మ గుంట బొడ్డెమ్మ పందిరి
బొడ్డెమ్మ బాయి బొడ్డెమ్మ
పున్నమ నుంచి పెత్తరమాస
నిండు సెంద్రునోలే ఎదగవే బొమ్మ
తల్లి గుండెల్లున్న తండ్లాట జెప్పేదే
ఆట పాటలెనక అర్థమే గుమ్మా..
శ్రీలక్ష్మి నీ మైమలో గౌరమ్మ సిత్రమై తోసెనమ్మా గౌరమ్మ
పెండ్లీడుకొచ్చినోళ్లు మాయమ్మ నిండుగా నిను కొలుతురే గౌరమ్మ
చరణం:2
తంగేడు పూవులన్నీ తళతళ మెరవంగా
గునుగుపూల ఒడిలో ఒరగంగా
కట్లపూల మెట్లు పరవంగా
భామలు వచ్చేరే బంతులు తెచ్చేరే
బతుకమ్మ శిబ్బిల పేర్చేరే
శ్రీకృష్ణుడొచ్చి పుంజీతమాడంగ
సత్యభామ డేగలాట లాడిందట
ఎంకటేసుడొచ్చి మోట గొట్టంగా
పద్మమ్మ మంగమ్మ నీళ్ళు దోడిండ్రట
ఎండి వాన పైడి వానల్లు కురవంగ
కొంగు సాపి నిన్ను పిలిసేనే గంగ..
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో
జీవమున్న పల్లె ఉయ్యాలో జీవిగంజి సెరువు ఉయ్యాలో..
Music Credits
Director - Damu Reddy
Lyrics- Kasarla Shyam
Music & Programing- Adams
DOP - Tirupathi
Singer’s- Kanakavva & Lakshmi
Alap - Dilip Devagan
Editing- Uday Kumbham
Chereographer- Satish Dama
Drone - Captain Saikiran ( https://bit.ly/2Fkoxyr )
DI - Sanjeev (Rainbow Studieo)
Camera Asst - Paramesh & Suresh
Gfx - Rahul Aretty
Production- Balla Shiva Prasad
Final Mix - Balu
Keys - Adams
Flute - Murthy & Srinivas
Rythams- Kalyan & Sharat
CEO - Satish Manjeera
Producer - Appi Reddy
Mictv.in is one of the finest YouTube platforms in the South of India.
It has not only created larger than life artists like #Mangli & #Kanukavva therefore by paving way for biggest hits in the world of #Folkmusic. #SankranthiSong , #GinneRama #GinneRama , #MedaramJatharaSong , #Avvamanavadipaata being some, Then again not stopping there massive hits like #Bathukammasong , #Shivarathrisong , #TelanganaFormationDaySong changes the way people view #FolkSongs. Apart from that #Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like #FolkStudio.
Mictv has led the digital movement in #Telugu states and is here to stay.Mictv Owned by APPIREDDY VENTURES LLP. |
Category |
Music |
Tags |
mictv | telugu entertainment | Telugu Songs | Telugu Melody | bathukamma Song | Telangana Songs | Bathukamma 2020 | Kanakavva | Lakshmi | Kasarla Shyam | Mangli Songs | Bathukamma Song | telangana folk songs | bathukamma songs | telangana songs | bathukamma | bathukamma video songs | bathukamma song | latest bathukamma song | mictv songs | Telangana songs | Telangana | Bathukamma Song 2020 | telugu music | bathukamma 2020 | bathukamma 2020 songs | telugu songs | Lakshmi Singer | Telangana Folk |
More Videos